INS-accredited
+91 98306 29298
203 Situation Vacant classified ads published in Andhra Jyothy, 2016–2026.
203 published ads · 2016–2026. Showing the 24 most recent.
సూరారం లో ఇంట్లో ఉండి బేబీ ని చూసుకొనుటకు 20 - 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళ కావలెను జీతం 12-15k కాల్
మా సౌత్ ఇండియన్ హోమ్ బేస్డ్ స్నాక్స్ కంపెనీ కి నగరి మరియు పుత్తూరు సమీప ప్రాంతాలలో సేల్స్ ఏజెంట్స్ కావలియును (ఫుల్ టైం & పార్ట్ టైం ). మంచి జీతం + ప్రోత్సహకాలు. సెల్:
A leading dental laboratory is expanding in Siddipet. We are looking for Marketing Executives to join our team. Qualification: Any Degree with good communication skills.. For details, please.
పవర లో జూట్ బ్యాగ్ తయారీ సంస్థలో పని చేయుటకు మహిళలు కావాలి. నెలకు జీతం ₹8,000. అనుభవం అవసరం లేదు, శిక్షణ ఇవ్వబడుతుంది. ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి:.
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మా వ్యాక్సిన్ తయారీ సంస్థకు క్రింది పోస్టుల కోసం అనుభవం కలిగిన అభ్యర్థులు అవసరం: 1. వెల్ఫేర్ ఆఫీసర్ (Welfare Officer) – ఫ్యాక్టరీస్ యాక్ట్, 1948 లోని సెక్షన్ 49 ప్రకారం అనుభవం ఉండాలి. 2. సేఫ్టీ ఆఫీసర్ (Safety Officer) – ఫ్యాక్టరీస్ యాక్ట్, 1948 లోని సెక్షన్ 40.B ప్రకారం అనుభవం ఉండాలి. అర్హతలు: IR (Industrial Relations) / సేఫ్టీ విభాగంలో సంబంధిత అనుభవంతో పీజీ / గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి Share resumes to
Mirchi Godown Incharge. Must have Mirchi related Experience & Bike..
Want Advocates legal consultants Experienced in agricultural property documentation for updating ownership revenue record
ప్రముఖ బాలవికాస సంస్థ వరంగల్ నందు క్యాంపస్ లో ఉండే విధంగా వాచ్ మెన్ ఫ్యామిలీ కావలెను.వసతి సదుపాయం కలదు
Reqd. an Experienced Sales Manager for IT Distribution Industry in Hyderabad Walk in for interview from 30th Dec at Zorins Technologies Attapur, Email:
వాచ్ మెన్ కావలెను: ప్రముఖ బాలవికాస సంస్థ ఫాతిమా నగర్ నందు పనిచేయుటకు క్యాంపస్ లో ఉండే విధంగా వాచ్ మెన్ ఫ్యామిలీ కావలెను. నాన్ లోకల్ కు ప్రాధాన్యత.
State Head (Microfertilizer & Bio-stimulant). @Evergreen Micronutrients Pvt Ltd, Location-Telangana & AP. Exp: 10-15 yrs. language-English /Hindi. Cnt. - /
TRANZ MAX కంపెనీ, విజయవాడ, నందు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్క్ టెలికాలర్స్, డేటా ఎంట్రీ, ఫైల్స్ వెరిఫికేషన్, స్టాఫ్ కావలెను.
Industrial Lubricants Sales Representative / Manager Join a leading International Lubricants Brand as an experienced Sales Representative/Manager for the Rajahmundry / Kakinada region. Qualification: BE/Diploma (Mechanical). Attractive salary, performance-linked incentives, and comprehensive benefits, Contact: Mail Id:
రాయిదుర్గ్ ఏరియా లో software company లో పనిచేయుటకు security guards కావలెను. 12hrs shift. salary - 24,500/- (ESI PF కలిపి).
BLUEDART_Hiring for Delivery Boys & Girls.Income upto 25,000pm. Eligibility:- #2 Wheeler Licence #Bike/Scooty. Call_@
ప్రముక కార్గో కొరియర్ & రవాణా లో పానీ చియాట్కు labours, helpers & drivers కావలెను ph no
ఇంథియాజ్ హాస్పిటల్, న్యూ మలక్‌పేట్ – ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి! దాయిలు, నర్సులు, అకౌంటెంట్, రెసెప్షనిస్ట్మ రియు డ్రైవర్ల కోసం చూస్తున్నాము.కాల్ చేయండి :
మహిళా సిబ్బంది కావాలి: ఇంటి పని మరియు వంట. భోజనం, వసతి కల్పిస్తారు.Good salary..
మహిళా సిబ్బంది కావాలి: ఇంటి పని మరియు వంట. భోజనం, వసతి కల్పిస్తారు.Good salary..
Granite Block Marker required for Madanpalli area. Very Good Salary plus vehicle.
Wanted Telecallers M/F (10) office at Patamata Salary upto 18k Fresher/Exp
Wanted Service Supervisor, Technicians and Sales Executives at Medchal Location for Honda Two Wheeler Showroom. Min. Experience - 1 year. Attractive Salary.
Require Solar Technician(ITI Elec) & Engineers(Dipl/BE Elec) for 100Mw Solar Site at Galiveedu, Kadiri. Solar Power Plant Exp is pref.. PF+ESIC provided. & Mob no
కొత్తగూడెం & భద్రాచలం ఏరియాలో హెల్త్ సర్వీస్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయుటకు డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు కావలెను, ఆకర్షణీయమైన వేతనం, అలవెన్సులు కలవు. ని సంప్రదించగలరు
Showing the 24 most recent of 203. Pick a year above to read the rest.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adPick your edition to see the exact AJ recruitment rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.